
చాలా రోజులతర్వాత మళ్లీ నాకు బ్లాగ్ వ్రాయాలి అనిపించింది .నా పాతబ్లాగ్ లో కాకుండా .. ఇప్పుడున్న నా ఆలోచనలు .. వాటిలోని లోతులు , నిజాలు అబద్దాలు , నిజాయతి కి ముందు వెనక , వీటి అన్నిటి గురుంచి ఎన్నో రోజులుగా నాలో మరుగుతున వేడిని ఇక్కడ అక్షరాల రూపంలో చల్లర్చటానికే ఈ కొత్త బ్లాగ్ నిజం అబద్దమైతే ..
No comments:
Post a Comment