Saturday, 16 October 2010

నా ఆలోచనలు రెండు యుగాల క్రితం

నా ఆలోచనలు రెండు యుగాల క్రితం ... ఎలా ఉండేవి అంటే ............................
....................................
.........................................................
................
.................................................ఆలోచిస్తున్నాను ఎలా ఉండేవా అని ..

హ( ... గుర్తుకొచ్చింది ....

సుమన్ అనే నేను అప్పుడు అనగా రెండు యుగాల క్రింద ఒక అబద్దాన్ని .. అర్ధం కాలేదా ?
ఇప్పుడు చెప్పేది నేను నిజం ఐతే .. అప్పుడు నేను అబద్దన్నే కదా .. ఇప్పుడు నేను రెండు యుగాల కిందది ఊహించి చెప్తున్నది కుడా ఒక అబద్దన్నే ఐనప్పుడు రెండు యుగాల క్రితం ఆ నిజం అబద్దమే ఐ ఉంటుంది ..

చాల తికమకగా ఉంది కదా ....

ఇహ ముందు ముందు నేను చెప్పే విషయాలు కూడా ఇలాగె ఉంటాయ్..

కాలం కలిసొస్తే ఉరుము పిడుగై సముద్రాన్నే దహిస్తుంది

No comments:

Post a Comment